Karuna Gopal | President of Foundation for Futuristic Cities

0
65

Karuna Gopal | President of Foundation for Futuristic Cities
Presenting the Legend for this week, Karuna Gopal – Founder – Foundation for Futuristic Cities. What is so special about her? What is it that makes her the LEGEND for this week? Her interaction with Rajgopal Madisetty of Hybiz TV unfolds the crystal clear thought process of a person who has introduced terms like Scope, Accountability, Transparency, Service Level Commitments into the Governance of Cities.
She wanted to become a doctor, fate had it that she was not in a shape to become one. She went into Genetics, thought had it that she could achieve more than mere Biochemistry. She then embraced Software Development, where she made the most of her God given talent. Was it in her genes, was it she acquired through her time at numerous educational institutions she studied? Only she would tell us but what is there for us to see is a person who has time and again proven her ability to link 3 pivots of happiness together – the Government, the Corporate and the Citizen. Engineering and Technology Solutions are just not enough for a Smart City to evolve, participation and commitment from everyone involved is required and the role of Karuna Gopal in ideating and igniting the minds of Leaders cannot be undermined.
Our leaders promise that they will make a Singapore out of a state in India, here is some body who is being invited by Singapore for Advice. An ardent advocate of sustainability, she feels urbanization is inevitable but building solutions around urbanization should be taken as a mission and not as a business as usual.
Amidst all the achievements, some facts to know about our LEGEND. Daughter of an IAS Officer, whose initial schooling was at the Raj Bhavan ZPHS in Telugu medium defied death at the age of 14 due to complications in a surgery a Genetics Graduate, a software programmer who believes that there is no hard code framework for Smart Cities, a lot depends on designing the
modus operandi based on the DNA of the City.
జీవితంలో ఏదైనా సాధించాలంటే మనం చేయగలము అనే నమ్మకం మనకు ఉండాలి. ఎవ్వరు చెయ్యని పనులు చేసినా లేక అందరూ చేసే పనిని చేసినా ప్రతి పనిలోనూ మనకంటూ ప్రత్యేక స్థానం ఉండాలి. అటువంటి ప్రత్యేకతను సంతరించుకున్న కరుణా గోపాల్ గారు హైబిజ్ టీవీ ఎం.డి. మాడిశెట్టి రాజగోపాల్ గారితో తెలిపిన వివరాలు.
చిన్నతనం నుంచి కూడా నాకంటూ ఎటువంటి లక్ష్యం పెట్టుకోలేదు. సైన్స్ పట్ల మక్కువ ఉండేది. ఇంటర్మీడియట్ తరువాత జెనెటిక్స్ మరియు బయో కెమిస్ట్రీలలో పట్టా పొందాను. మా స్నేహితులు ఐఐఎం బెంగళూరులో చదివేవారు. వారి ప్రాజెక్టులకు సహాయం చేస్తూ సాఫ్ట్ వేర్ పట్ల మక్కువతో యెన్ ఐ ఐటీ లో చదివాను. తరువాత నిర్వహణ (management ) పట్ల మక్కువతో ఈ విభాగంలో స్థిరపడ్డాను.
స్మార్ట్ సిటీ – యెన్ డి ఏ ప్రభుత్వం చేపట్టిన పథకాలలో ఒకటి. కానీ 2010 వ సంవత్సరంలోనే స్మార్ట్ సిటీ అనే విధానం గురించి తెలియచేసాను. స్మార్ట్ సిటీ అంటే ప్రజలకు ఉపయోగపడే ప్రతి విభాగంలో టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలను అందించడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు కలిగించడం. స్మార్ట్ సిటీ ని అభివృద్ధి చేయాలంటే ముఖ్యంగా కావాల్సినవి ప్రణాళిక, సేకరణ మరియు స్థిరత్వం. మన దేశ మౌలిక మరియు స్థూల వ్యవస్థ ప్రకారం సరియైన వసతులు కల్పించడానికి, ఉత్తమమైన వ్యవస్థీకరణకు సమన్వయంతో కూడిన ప్రణాళికలను రూపొందించాలి. స్మార్ట్ సిటీ వ్యవస్థను గురించి ప్రజలకే కాకుండా, అధికారులకు కూడా విధానాలను గురించి వివరించి అవగాహన కల్పించాను.
పట్టణీకరణ, వ్యర్థాల సేకరణ, స్టార్ట్ అప్ లకు ప్రోత్సాహం, ప్రజలను కూడా స్మార్ట్ సిటీ విభాగంలో భాగస్వామ్యులను చేయడం ఇవన్నీ చేయాలంటే అకుంఠిత దీక్ష , సరియైన అవగాహన కలిగి ఓర్పుతో ప్రజలకు అధికారులకు అవగాహన కల్పించడం ముఖ్యం. అనేక దేశాలను గమనించి అక్కడి అభివృద్ధిని వారి ప్రణాళికలను అర్థం చేసుకుని మనకు అనుగుణంగా విధానాలను రూపొందించుకుని మన దేశ అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తున్న శ్రీమతి కరుణా గోపాల్ గారు నేటి మన హైబిజ్ టి వి లెజెండ్.
► Watch More Business Videos at Indias Leading online business channel http://www.hybiz.tv
► Like us on Facebook: http://www.facebook.com/hybiz
► Watch More Videos on http://www.youtube.com/hybiztv
► Subscribe to HYBIZTV Channel: goo.gl/EEXqfu
►Follow us on Twitter https://twitter.com/hybiztv