Madhav Reddy Yatham ( MIKE ) | Founder CEO Rotomaker & Smily Kiddos

0
288

Madhav Reddy Yatham ( MIKE ) | Founder CEO Rotomaker – Academy of Advanced Visual Effects & Smily Kiddos
Passion is the corner stone to success. If some one wants to know the touchstone to this statement – meet our Legend for this week.
A raimaker at heart and a creative genius at brain, this man just made sure that the Indian Outsourcing Industry keeps pace with the world not only in IT Enabled Services or Product Development but also in Creative fields.
Not only passion, this man also is an embodiment of patience, business thought, hardwork and importantly business acumen. When the whole world was dropping Jaws at the VFX Genius of Hollywood little did they know this man was also a contributor to the extremely real Graphics added to the Movie.
A man who with in his limits never neglected education and also never let his passion out of sight. A movie buff at heart wanted to become an Assistant Director and you know what he did – worked harder with the Film Services Provider. Traveled the world wherever they were talking about movies, he did not get his limited Telugu writing ability as a let down in his path to success. He picked up a craft that keeps his weakness at bay and helps him concentrate on his strengths.
A Serial Entrepreneur who is not afraid of losing out but makes sure he has a learning input in the process. Help ten people to make a business and those 10 will employ 100, you would have shown employment to 1000 people.
Want to know more about what this down to earth Hyderabadi who traveled the world chasing his passion? In conversation with Raj Gopal Madisetty of Hybiz TV, Madhav Reddy Yatham (MIKE) – Founder Rotomaker opens up about his life and times.

సినిమాల్లో కళ్ళను కట్టిపడేసే విసువల్ ఎఫెక్ట్స్ అయినా, ఔరా అనిపించే ఏనిమేషన్ ఎఫెక్ట్స్ అయినా , చూడముచ్చటైన పిల్లల వస్త్ర శ్రేణి అయినా వాటి సృష్టి వెనుక ఉన్నవ్యక్తి ‘మైక్’ గా సుపరిచితులైన శ్రీ మాధవ్ రెడ్డి గారు. వ్యాపారం ఏదైనా అందులో రాణించాలంటే చేస్తున్నపని పైన నమ్మకం, దానికి తగ్గ కృషి అంతే అవసరం. వ్యాపారంలో విజయం సాధించాలంటే వ్యాపారం పట్ల అవగాహన, తగిన సామర్థ్యం కలిగి ఉండాలి. అందులో వచ్చే ఒడిదుడుకులను తట్టుకుని నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఏదైనా ఒక వస్తువును తయారుచేయడం సులభం కానీ తయారు చేసిన వస్తువును సరియన రీతిలో పంపిణి చేయడం కష్టమైన పని. అటువంటి డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ ను ( పంపిణి వ్యవస్థను ) పటిష్టంగా నిర్వహిస్తే విజయం సాధించగలం.
విసువల్ ఎఫెక్ట్స్ కు పేరు గాంచిన అనేక హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థలైన వార్నర్, సోనీ, కంప్- 3 వంటి సంస్థలలో 350 కి పైగా సినిమాలలో పని చేసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న మైక్ గారు మన దేశంలో రొటోమేకర్ అకాడమీ ,స్మయిలీ కిడ్డ్డూస్ వంటి అనేక సంస్థలను స్థాపించి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించారు.
హైబిజ్ టివి ఎండి శ్రీ మాడిశెట్టి రాజగోపాల్ గారితో మాట్లాడుతూ, చిన్నతనం నుంచి వ్యాపారం పట్ల ఉన్న మక్కువ వలన అనేక మందికి ఉపాధి కల్పించాలనే ఆశయంతో వ్యాపార రంగాన్ని ఎంచుకున్న మైక్ గారు మన దేశంలోనే కాకుండా ప్రంపంచ వ్యాప్తంగా తన వ్యాపారాన్ని విస్తరించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి మైక్ గా పేరు గాంచిన మాధవ్ రెడ్డి యాతం గారు నేటి మన హైబిజ్ టివి లెజెండ్.
► Watch More Business Videos at Indias Leading online business channel http://www.hybiz.tv
► Like us on Facebook: http://www.facebook.com/hybiz
► Watch More Videos on http://www.youtube.com/hybiztv
► Subscribe to HYBIZTV Channel: goo.gl/EEXqfu
►Follow us on Twitter https://twitter.com/hybiztv